కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్
ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది. దాదాపు గంటన్నర పాటు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ముఖా ముఖీ నిర్వహించుకున్నారు. విభజన సమస్యలను కలిసి పంచుకున్నారు. సమావేశం ఎలా జరిగిందో తెలియదు కానీ.., ఫలప్రదంగా ఉందని తెలంగాణ సీఎం ప్రకటించారు. తెలుగు రాష్ర్టాల కోసం కేంద్రం అసలు ఏ కమిటి నియమించనవసరం లేదన్నారాయన. మనది మనమే పరిష్కరించుకుందాం అని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలు పరష్కరించుకుంటే అభ్యంతరమే లేదని విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. కాబట్టి ప్రతి సమస్యను చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు. తెలుగు రాష్ర్టాలు బాగుండాలన్నదే తన ధ్యేయంగా కేసీఆర్ స్పష్టం చేశారు.
Click Here for more Latest Telugu News
ఇద్దరు
చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే
తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది.
సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.
దాదాపు గంటన్నర పాటు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ముఖా ముఖీ
నిర్వహించుకున్నారు. విభజన సమస్యలను కలిసి పంచుకున్నారు. సమావేశం ఎలా
జరిగిందో తెలియదు కానీ.., ఫలప్రదంగా ఉందని తెలంగాణ సీఎం ప్రకటించారు.
తెలుగు రాష్ర్టాల కోసం కేంద్రం అసలు ఏ కమిటి నియమించనవసరం లేదన్నారాయన.
మనది మనమే పరిష్కరించుకుందాం అని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలు
పరష్కరించుకుంటే అభ్యంతరమే లేదని విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు.
కాబట్టి ప్రతి సమస్యను చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు. తెలుగు
రాష్ర్టాలు బాగుండాలన్నదే తన ధ్యేయంగా కేసీఆర్ స్పష్టం చేశారు. - See more
at:
http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/55322-kcr-briefs-about-meeting-with-chandrababu-naidu.html#sthash.P2VgDRH4.dpuf
No comments:
Post a Comment